chaco banana sandwich By , 2017-12-04 chaco banana sandwich Here is the process for chaco banana sandwich making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బ్రెడ్ స్లైసులు - 6,అరటిపండు - ఒకటి,వెన్న - 2 టీ.స్పూ.,చాక్లెట్ తురుము - 3 టీ.స్పూ.,పంచదార - 2 టీ.స్పూ., Instructions: Step 1 అరటిపండు తొక్కను తీసివేసి సన్నగా స్లైసుల్లా కట్ చేసుకోవాలి.  Step 2 బ్రెడ్ స్లైసులకు పైన పలుచగా వెన్న రాయాలి. Step 3 ఒక స్లైసు మీద అరటిపండు స్లైసును అమర్చి దానిపైన పంచదార, చాక్లెట్ తురుము చల్లాలి.  Step 4 దానిపైన వెన్న రాసిన మరో స్లైసు పెట్టి అదమాలి. ఇలా అన్నీ చేసుకుని సాండ్‌విచ్ టోస్టర్ లేదా పెనం మీద రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి.    Step 5 చాలా తొందరగా పిల్లలు ఇష్టపడేట్టుగా ఈ సాండ్‌విచ్ తయారుచేయొచ్చు.                  
Yummy Food Recipes
Add