paneer palak balls By , 2017-12-02 paneer palak balls Here is the process for paneer palak balls making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: బ్రెడ్‌ముక్కలు-పది,,పాలకూర-కట్ట,అల్లం,పచ్చిమిర్చిముద్ద-అరచెంచా,,వెల్లుల్లి ముద్ద-అరచెంచా,గరంమసాలా-అరచెంచా,,నిమ్మరసం-చెక్క,ఉప్పు-రుచికి తగినంత,,పనీర్‌-150 గ్రా., ,మారినేషన్‌ కోసం:,నిమ్మరసం-చెంచా,,అల్లం,పచ్చిమిర్చి ముద్ద-అరచెంచా,వెల్లుల్లిముద్ద-అరచెంచా,,మిరియాల పొడి-పావుచెంచా,మొక్కజొన్న పిండి-తగినంత,,నూనె-వేయించడానికి తగినంత, Instructions: Step 1 మొక్కజొన్న పిండి, నూనె కాకుండా మిగతా మారినేషన్‌ పదార్థాలు, పనీర్‌ను గిన్నెలోకి తీసుకుని కలిపి పెట్టుకోవాలి. Step 2 తరువాత పాలకూరను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు బ్రెడ్‌ముక్కల చివర్లు తీసేసి అందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్ద, గరంమసాలా, ఉప్పు, నిమ్మరసం అన్నీ కలిపి పెట్టుకోవాలి. Step 4 అందులో పాలకూర తరుగు, మారినేట్‌ చేసిన పనీర్‌ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేర్చుతూ బాగా కలపాలి.   Step 5 బాణలిలో నూనెపోసి పొయ్యిమీద పెట్టాలి. వేడయ్యాక మిశ్రమాన్ని ఉండల్లా చేసుకుని వేయించుకోవాలి.   Step 6 బాగా వేగాక దించేస్తే పనీర్‌ పాలకూర బాల్స్‌ సిద్ధమయినట్టే. వీటిని చల్లటి సాయంత్రం వేళ టమాటాసాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.          
Yummy Food Recipes
Add