bhel puri By , 2017-12-02 bhel puri Here is the process for bhel puri making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: మరమరాలు - 100 గ్రాములు,,టమాటాలు - 10 గ్రాములు,,ఉల్లిగడ్డ - 1,,కొత్తిమీర - 1 కట్ట,,కట్టామీటా చట్నీ - టేబుల్‌ స్పూన్‌,,కారం - 3 గ్రాములు,,చాట్‌ మసాలా - 3 గ్రాములు,,నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు,,సేవ్‌ - 20 గ్రాములు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ఉల్లిగడ్డ, టమాట, పచ్చిమిర్చి బాగా సన్నగా తరగాలి. Step 2 ఓ గిన్నెలో కట్టామీటా చట్నీ, ఉప్పు, కారం, చాట్‌మసాలా కలపాలి. Step 3 అందులోనే మరమరాలు, తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలిసేటట్టు తిప్పాలి. Step 4 చివర్లో సేవ్‌, కొత్తిమీర తరుగు చల్లుకుంటే చాలు.          
Yummy Food Recipes
Add