Beans Curry recipe By , 2017-11-07 Beans Curry recipe Here is the process for Baens Curry recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బీన్స్ - 150 గ్రాములు,ఉల్లిపాయలు - 1,టమోటాలు - 2,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 స్పూన్,పసుపు - అర స్పూన్,కారం - ఒక స్పూన్,ఉప్పు - సరిపడా,నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా బీన్స్ ని సన్నగా కట్ చేసి ఉడకించి పక్కన పెట్టుకోవలెను. Step 2 తరువాత స్టవ్ వెలిగించి పాన్ లో తగినంత నూనె పోసి కాగాక అందులోకట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ కలర్ వచేవరకు వేయించి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. Step 3 తరువాత కట్ చేసిన టమోటా ముక్కలను కూడా వేసి అన్ని బాగా ఉడికించాలి. Step 4 ఇప్పుడు ఉడికించుకున్న బీన్స్ కూడా వేసుకొని ఉప్పు ,కారం కొద్ది నిముషాలు ఉడికించి దించేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day