pepper corn fried rice By , 2017-12-02 pepper corn fried rice Here is the process for pepper corn fried rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బియ్యం - కప్పు,మిరియాల పొడి - 2 టీస్పూన్లు,మొక్కజొన్న గింజలు - అరకప్పు,నెయ్యి - 2 టీస్పూన్లు,అజినమెటో - చిటికెడు,ఉప్పు - రుచికి సరిపడా,సోయాసాస్ - అరటీస్పూన్,జీలకర్ర - టీస్పూన్, Instructions: Step 1 అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీలకర్ర వేయాలి. Step 2 తరువాత మొక్కజొన్న గింజలు, మిరియాల పొడి, అజినమెటో, ఉప్పు, సోయాసాస్ వేసి రెండు నిముషాలు వేయించాలి.  Step 3 తరువాత వండిన అన్నం వేసి బాగా కలపాలి. డిన్నర్ కి ఇది ఎంతో రుచిగా స్పైసిగా ఉంటుంది.                
Yummy Food Recipes
Add