Capsicum Masala rice Recipe By , 2017-11-07 Capsicum Masala rice Recipe Here is the process for Capsicum Masala rice Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బియ్యం : 250 గ్రాములు,నెయ్యి:3 స్పూన్స్,ఆవాలు: 1స్పూన్,కరివేపాకు: సరిపడా,ఉప్పు: తగినంత,ఎండుమిర్చి: 3,ధనియాలు: ఒక స్పూన్,జిలకర్ర: ఒక స్పూన్,మినప్పప్పు: ఒక స్పూన్,దాల్చిన చెక్క: చిన్న ముక్క,వేరుశనగపప్పు: అరకప్పు,నెయ్యి: 100 గ్రాములు, Instructions: Step 1 ముందుగా భియ్యం కడిగి అన్నం కుక్కర్లో ఉడికించుకోవాలి. Step 2 తరువాత దానిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక వేరుశెనగుళ్ళు మినప్పప్పు, ధనియాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తర్వాత వేగాక పక్కకు తీసి గ్రైండ్ చేసుకోవాలి. Step 4 ఇప్పుడు వండుకున్నరైస్ లో పొడి కలపాలి.   Step 5 తరువాత పాన్ లో నెయ్యి వేసికరిగాకా ఆవాలు , కరివేపాకు వేసి క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించి సరిపడా ఉప్పు వేసుకుని కలపాలి.   Step 6 ఇప్పుడు ఇందులో అన్నం వేసుకుని కలపాలి పైన కొంచం నెయ్యి వేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day