sweet corn pulav By , 2017-12-02 sweet corn pulav Here is the process for sweet corn pulav making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బాస్మతి బియ్యం - ఒక కప్పు,స్వీట్ కార్న్ - పావు కప్పు,అల్లం - ఐదు చిన్న ముక్కలు,వెల్లుల్లి - 10 పాయలు,పూదీన - కొంచెం,కొత్తిమీర - కొంచెం,ఉప్పు - రుచికి సరిపడా,పచ్చిమిర్చి - 3,పట్టా, లవంగం, యాలకులు - తగినన్ని,కొబ్బరి పాలు - ఒకటిన్నర,కప్పు,నెయ్యి - రెండు స్పూన్లు,పెరుగు - అరకప్పు, Instructions: Step 1 ముందుగా బియ్యం, మొక్కజొన్న గింజలు కలిపి నానబెట్టుకోవాలి. Step 2 స్టవ్ మీద పెనం పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె వేసి పట్టా, లవంగం, యాలకులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి.  Step 3 ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి పాయలు, పుదీనా, కొత్తిమీర కలిపి వేయించాలి.  Step 4 తర్వాత అందులో కొబ్బరి పాలు, కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడికించాలి.    Step 5 తగినంత ఉప్పును కలపాలి. ఈ మిశ్రమం బాగా తెర్లిన తర్వాత అందులో నానబెట్టిన బియ్యం, స్వీట్ కార్న్ వేసి ఉడికించాలి. బియ్యం బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసి కలిపి దించుకోవాలి. అంతే మొక్కజొన్న పులావ్ రెడీ.          
Yummy Food Recipes
Add