goduma salad recipe By , 2017-06-21 goduma salad recipe Here is the process for goduma salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: ముడి గోధుమలు - కప్పు.,బ్రెడ్‌ ముక్కలు - 2 కప్పులు.,మొలకెత్తిన పెసలు - కప్పు.,పాలకూర - 1 కట్ట.,ఉల్లిపాయ - 1.,నిమ్మ రసం - 4 స్పూన్లు., Instructions: Step 1 గోధుమల్ని ముందు రోజు తడిబట్టలో మూటగట్టి మొలకలు రానివ్వాలి. Step 2 పాలకూరను కడిగి సన్నగా తరగాలి. Step 3 తాజా బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. Step 4  ఉల్లిపాయను కూడా సన్న ముక్కలుగా కోసి మొలకల్లో కలుపుకోవా‌లి. Step 5 అందులో పాలకూర, బ్రెడ్‌ ముక్కలు వేసి కలపాలి. Step 6 చివరిగా నిమ్మరసం కలిపితే గోధుమ సలాడ్‌ రెడీ. Step 7 ఆరోగ్యానికి ఇది ఎంతో మంచింది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day