Aloo Tikka Recipe By , 2017-11-07 Aloo Tikka Recipe Here is the process for Aloo Tikka Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: ఆలూ - మూడు,కారం - కొద్దిగా,ఉప్పు - కొద్దిగా,పచ్చిమిరపకాయలు - 2,కొత్తి మీర - కొద్దిగా,బ్రెడ్‌ - రెండు, Instructions: Step 1 ముందుగా ఆలూ ను ఉడికించుకుని మెత్తగా చేసి  అందులో పచ్చి మిరపకా యలు, కొత్తిమీర ,కారం, ఉప్పు అన్ని వేసి బాగా కలుపుకోవాలి. Step 2 బ్రెడ్‌ ముక్కలను నీళ్ళలో ఒకసారి ముంచి మళ్ళి వాటర్  మొత్తం తీసేయ్యాలి. Step 3 ఇప్పుడా  బ్రెడ్డుని  మిశ్రమంలో కలిపి దీనితో టిక్కాలను చేసి, పాన్  మీద ఆయిల్ వేసి రెండువైపులా కలర్ మారేవరకు కాల్చాలి.            
Yummy Food Recipes
Add