punugulu By , 2017-12-01 punugulu Here is the process for punugulu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: పొట్టు తీసిన జొన్నలు - 250 గ్రా.,పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్,ఉల్లిపాయలు - 2,పచ్చిమిర్చి - 6,ఉప్పు - తగినంత,కొత్తిమీర - అరకట్ట,కరివేపాకు - 3 రెమ్మలు,నూనె – వేయించడానికి, Instructions: Step 1 పొట్టు తీసిన జొన్నలను ఒక పూట నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 ఈ పిండిని ఒక రాత్రి పులియబెట్టాలి.  Step 3 మరుసటి రోజున శనగపప్పును నానబెట్టి మెత్తగా నూరుకోవాలి.  Step 4 దీనిని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కరివేపాకు కొత్తిమీరలను పులిసిన జొన్నపిండితో కలపాలి.    Step 5 ఈ పిండిని పునుగుల మాదిరిగా చేసి కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో శనగపప్పు బదులు మినప పప్పును కూడా వాడుకోవచ్చు.          
Yummy Food Recipes
Add