Torpendo Pepper Recipe By , 2017-01-20 Torpendo Pepper Recipe here is the making process of Torpendo Pepper . Just follow this simple tips. Prep Time: 15min Cook time: 30min Ingredients: క్యాప్సికమ్‌ - పది గ్రాములు,,తులసి ఆకులు - పది గ్రాములు,,అమూల్‌చీజ్‌ - వందగ్రాములు,,సాలన్‌ మిర్చి - ఆరు,,నూనె - వేగించడానికి సరిపడా,,మైదా - 50 గ్రాములు,,ఆవాల గుజ్జు - ఐదు గ్రాములు,,కార్న్‌ఫ్లేక్స్‌ - వందగ్రాములు,,మొక్కజొన్న పిండి - కొద్దిగా,,టొమాటో సల్సా,,పులిసిన మీగడ - ఒక్కోటి 50 గ్రాముల చొప్పున., Instructions: Step 1 సాలన్‌ మిర్చి, క్యాప్సికమ్‌లను శుభ్రంగా కడిగి గింజలు తీసేయాలి. వాటిలో చీజ్‌ను కూరాలి. Step 2 మైదా, మొక్కజొన్నపిండి, ఆవాల గుజ్జు, ఉప్పు, చల్లటినీళ్లు కలిపి జారు పిండిలా కలపాలి. Step 3 మైదాలో స్టఫ్‌ చేసిన మిర్చిలను దొర్లించాలి. తరువాత కలిపిన పిండిలో ముంచి కార్న్‌ఫ్లేక్స్‌లో దొర్లించాలి. Step 4 వేడివేడిగా సాల్సా, పుల్లటి మీగడలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add