Chamadumpa masala By , 2018-05-07 Chamadumpa masala Here is the process for Chamadumpa masala making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చేమదుంపలు - పావుకిలో,పచ్చిమిర్చి - 1,గరం మసాలా - పావుటీస్పూన్,వాము - అరటీస్పూన్,ఉల్లిపాయ - ఒకటి,కారం - అర టేబుల్ స్పూన్,ఉప్పు - అరటీస్పూన్,నిమ్మరసం - అర టేబుల్ స్పూన్,సెనగ పిండి - 2 టేబుల్ స్పూన్లు,కొత్తిమీర తురుము - టేబుల్ స్పూన్,నూనె - తగినంత, ,గ్రేవీ కోసం :,టొమాటోలు - పావుకిలో,అల్లం,వెల్లుల్లి - టీస్పూన్,పచ్చిమిర్చి - ఒకటి,కారం - అరటీస్పూన్,లవంగాలు - 2,యాలకులు - 2,ఉప్పు - రుచికి సరిపడా,వెన్న - 2 టేబుల్ స్పూన్లు,కసూరి మేతి - టేబుల్ స్పూన్, Instructions: Step 1 ముందుగా చేమదుంపల్ని కుక్కర్ లో వేసి ఓ విజిల్ రానివ్వాలి తరువాత మంట తగ్గించి రెండు మూడు నిముషాలు ఉడికించి దించాలి. Step 2 గ్రేవీ కోసం ఓ బాణలిలో కొంచెం నూనె వేసి వేడి అయ్యాక టొమాటో ముక్కలు వేసి కప్పు నీళ్ళు పోయాలి.  Step 3 అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి,కారం, లవంగాలు, యాలకులు వేసి మూతపెట్టి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.  టొమాటోలు మెత్తగా గుజ్జుగా అయ్యే వరకు ఉడికించాలి. Step 4 తర్వాత స్టవ్ ఆపి పప్పు గుత్తితో మెదిపి తొక్కు తీసేసి నీటిని మాత్రం ఓ పాన్ లోకి వంపి స్టవ్ మీద పెట్టాలి. వెన్న,ఉప్పు వేసి మరో రెండు నిముషాలు మరిగించాలి.   Step 5 కసూరి మెంతి కూడా వేసి దించి ఈ గ్రేవీని ఓ పక్కకు ఉంచుకోవాలి.చేమదుంపల పొత్తు తీసి ముక్కలుగా కోయాలి.    Step 6 ముక్కల మీద ఉప్పు, కారం చల్లాలి. తరువాత సెనగ పిండి చల్లి మొత్తం ముక్కలన్నింటికి అతుక్కునేలా వాటిని పైకి కిందికి కలపాలి.   Step 7 మరో బాణలిలో నూనె (డీప్ ఫ్రీ కి సరిపడా ) వేసి సగం సగం చొప్పున వేయించి తీయాలి బాణలిలో కొద్దిగా నూనెను ఉంచి మిగతాది తీసేయాలి.    Step 8 కొద్దిగా నూనె ఉన్న బాణలిలో వాము, ఉల్లి ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.    Step 9 తరువాత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు వేయించి తీసిన చేమగడ్డల ముక్కలు వేసి, ఉప్పు, కారం సరిచూసి కొత్తిమీర చల్లాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day