banana wada recipe By , 2017-08-19 banana wada recipe Here is the process for banana wada making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: అరటికాయలు - రెండు,పచ్చిమిర్చి - ఆరు(తరగాలి), కొత్తిమీర - కట్ట,పుదీన - కట్ట, కరివేపాకు - రెండు రెమ్మలు,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి సరిపడినంత,బియ్యప్పిండి - రెండు టేబుల్ స్పూన్‌లు,అల్లంవెల్లుల్లి పేస్టు - టీ స్పూన్, Instructions: Step 1 అరటికాయలను తొక్కతీయకుండా ఉడికించాలి. కుకర్‌లో నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే చాలు. చల్లారిన తర్వాత తొక్కతీసి గుజ్జును చిదమాలి.  Step 2 అందులో ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీన, కరివేపాకు, పచ్చిమిర్చితరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. Step 3 ఈ మిశ్రమంలో వడ చేయడానికి అనువుగా తగినంత బియ్యప్పిండి కలుపుకోవాలి. మిశ్రమాన్ని గోళీలుగా చేసి వడల్లా వత్తి మరుగుతున్న నూనెలో వేసి దోరగా వేయించి తీయాలి.            
Yummy Food Recipes
Add