BOUNTY CHOCOLATES By , 2017-11-26 BOUNTY CHOCOLATES Here is the process for BOUNTY CHOCOLATES making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 15min Ingredients: 200 గ్రాములు ఎండు కొబ్బరి పొడి,200 గ్రాములు స్వీట్ కండెన్స్ డ్ మిల్క్,1 tbsp పీనట్ బటర్,125 గ్రాములు కాంపౌండ్ చాకొలేట్ లేదా చాకో చిప్స్, Instructions: Step 1 ఒక గిన్నెలో ఎండు కొబ్బరి పొడి, కండెన్స్ డ్ మిల్క్ వేసి బాగా కలపాలి. Step 2 ఆ మిశ్రమాన్ని సమాన భాగాలుగా చేసి, బౌంటి బార్స్ ఆకారంలో చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. Step 3 కొంత మిశ్రమాన్ని పక్కన ఉంచి అందులో పీనట్ బటర్ వేసి కలుపుకుంటే ఇంకో వెరైటీ తయారు అవుతుంది. Step 4 చాకో బార్ ను సన్నగా తురిమి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.   Step 5 ఆ గిన్నెను కాగుతున్న నీరు ఉన్న గిన్నె మీద ఉంచి మెల్లగా గరిటెతో తిప్పుతూ ఉండాలి.   Step 6 చాకొలేట్ ఉన్న గిన్నె అడుగు భాగం కింద ఉన్న నీటికి తగలకుండా జాగ్రత్త పడాలి.   Step 7 చాకొలేట్ ను కరిగించి పక్కన పెట్టుకోవాలి.   Step 8 ఇలా అన్నింటిని చేసిన తరువాత ఫ్రిజ్ లో 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచితే చాకొలేట్ లు గట్టిబడతాయి.   Step 9 తరవాత కూడా ఫ్రిజ్ లోనే ఉంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినవచ్చు.        
Yummy Food Recipes
Add