Chicken Liver fry Recipe By , 2017-11-26 Chicken Liver fry Recipe Here is the process for Chicken Liver fry Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: 200 గ్రాములు చికెన్ లివర్,2 మీడియం ఉల్లిపాయలు సన్నగా తరిగినవి,4 పచ్చిమిరపకాయలు,¼ tsp పసుపు,3 tsp కారం,3 tsp ధనియాల పొడి,1 tsp గరం మసాలా,2 ½ tsp అల్లం వెల్లుల్లి ముద్ద,1 tsp ఉప్పు తగినంత,3 రెమ్మలు కరివేపాకు,6 tsp నూనె,¼ కప్పు కొత్తిమీర, Instructions: Step 1 లివర్ ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. Step 2 బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి మగ్గేవరకు వేయించాలి. Step 3 పసుపు, కారం, కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి. Step 4 నానబెట్టిన లివర్ వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.లేకపోతే అడుగంటుతుంది.   Step 5 మూత తెరచి అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా వేసి 5 నుండి 7 నిమిషాల పాటు వేయించాలి.   Step 6 కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలిపి దించేసుకోవాలి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day