chocolate fried dim sum recipe By , 2017-05-26 chocolate fried dim sum recipe Here is the process for chocolate fried dim sum making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: మైదా - 1 కప్పు,డాల్డా - 2 టీస్పూన్,ఉప్పు - చిటికెడు,చాకోస్ - 1/4 కప్పు,చాక్లెట్ బార్ - 1,బాదాం - 5,జీడిపప్పు - 6,పిస్తా - 5,నూనె - వేయించడానికి, Instructions: Step 1 ఒక గిన్నెలో చాకోస్, సన్నగా కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు, పిస్తా ముక్కలు తీసుకుని చాక్లెట్ తురిమి వేయాలి.  Step 2 ఇదంతా కలిపి ఉంచుకోవాలి. మైదాలో కరిగించిన డాల్డా, చిటికెడు ఉప్పు వేసి కలిపి అవసరమైనన్ని నీళ్లు చల్లుకుంటూ చపాతీపిండిలా తడిపి మూతపెట్టి ఉంచాలి.  Step 3 అరగంట తర్వాత తీసి కాస్త నూనె రాసుకుని బాగా పిసికి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.  Step 4 బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. ఒక్కో ఉండను పొడి పిండి చల్లుకుంటూ పల్చగా, చిన్న పూరీలా వత్తుకోవాలి.    Step 5 మధ్యలో చెంచాడు చాక్లెట్, నట్స్ మిశ్రమం పెట్టి నాలుగు వైపులనుండి మూసేయాలి.    Step 6 అంచులు విడిపోకుండా గట్టిగా వత్తిపెట్టాలి. వీటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని తీయాలి.   Step 7 వీటిని ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు. పిల్లలు అలాంటివి ఇష్టపడకుంటే డీప్ ఫ్రై చేసుకోవాలి.            
Yummy Food Recipes
Add