coconut pickle By , 2018-06-29 coconut pickle Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty coconut pickle making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: పచ్చి కొబ్బరి తురుము- 1 కప్పు,ఎండుమిర్చి 3-4,జీలకర్ర 1 టీస్పూన్,ధనియాలు 2 టీస్పూన్,మెంతులు చిటికెడు,ఉప్పు తగినంత,ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్,కరివేపాకు 2 రెబ్బలు,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 కడాయిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర ధనియాలు, మెంతులు వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 చల్లారిన తర్వాత పొడి చేసుకుని పచ్చికొబ్బరి, తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 చిన్న గిన్నెలో నూనె వేడి పని ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడుతుండగా కరివేపాకు వేసి రుబ్బుగిన్నె పచ్చడిలో కలపాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day