Godhuma Dosa By , 2017-11-25 Godhuma Dosa Here is the process for Godhuma Dosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: గోధుమ పిండి : 2 cups,ఎర్రగడ్డలు(Onions) : 2,అల్లం ముక్క చిన్నది(Ginger) : 1,పచ్చిమిర్చి(Green Chilli) -2,salt : తగినంత,బేకింగ్ సోడా : తగినంత,నూనె : 1cup,Egg : 1 (If you like- మీకు ఇష్టం ఉంటే), Instructions: Step 1 మొదటగా ఒక బౌల్ లో 2 -కప్ ల గోధుమ పిండి తీసుకోని, అందులో salt తగినంత , బేకింగ్ సోడా తగినంత కలిపి , సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి , అల్లం కలుపుకొని, వాటర్ గోధుమ పిండి లో  బాగా లూజుగా కలుపుకోవాలి. Step 2 చివరిగా మీకు ఇష్టం ఉంటే ఒక egg  ని కొట్టి ఆ పిండి లో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. egg లేకపోయినా పర్వాలేదు. Step 3 ఇప్పుడు గోధుమ దోశ పిండి రెడీ. ష్టవ్ పై దోశ పాన్ పెట్టి దోశ లు వేసుకుని , దోశ లకు పల్లిల చెట్నీ గాని, ఎర్రగడ్డ చెట్నీ గాని, అల్లం చెట్నీ గాని తయారు చేసుకుంటే మీ కు చాలా మృదువైన , రుచికరమైన గోధుమ దోశ లు రెడీ.                        
Yummy Food Recipes
Add
Recipe of the Day