mango chicken By , 2017-11-24 mango chicken Here is the process for mango chicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చికెన్ - అర కిలో,,మామిడి పండు గుజ్జు - ఒక కప్పు,,అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను,,మొక్కజొన్న పిండి - రెండు టేబుల్ స్పూన్లు,,సోయా సాస్ - రెండు టీ స్పూన్లు,,ఫిష్ సాస్ - అర టీ స్పూను,,చిల్లి సాస్ - ఒక టీ స్పూన్లు,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగినీరు పోయాక ఒక గిన్నెలో పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో మామిడిపండు గుజ్జు, అల్లంవెల్లుల్లి, మొక్కజొన్నపిండి, సోయా సాస్, ఫిష్ సాస్, చిల్లీ సాస్, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.  Step 3 ఇందులో చికెన్ వేసి ఒక పావుగంటసేపు నానబెట్టుకోవాలి.  Step 4 పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఈ చికెన్ ముక్కలు వేసి వేగించుకోవాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day