potato onion soup By , 2017-10-12 potato onion soup Here is the process for potato onion soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బంగాళదుంప (చిన్నది) - 1,,ఉల్లిపాయ (చిన్నది) - 1,,క్యారట్ తురుము - 2 టీ స్పూన్లు,మిరియాల పొడి - చిటికెడు,,అజినమోటో - చిటికెడు,,ఉప్పు - తగినంత,,వెన్న - టీ స్పూను, Instructions: Step 1 బంగాళదుంపను చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేడిచేసి ఈ తురుము వేసి కొద్దిసేపు వేయించాలి. వేగిన తరవాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారట్ తురుములను కూడా అందులో వేసి కొద్దిగా వేయించాలి.  Step 2 తరవాత అందులో రెండుకప్పుల నీరు పోసి మరిగించాలి.  Step 3 ఇందులో మిరియాలపొడి, అజినమోటో, తగినంత ఉప్పు వేసి మరో ఐదు నిముషాలు మరిగించి, దింపేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.            
Yummy Food Recipes
Add