chicken balls By , 2017-11-24 chicken balls Here is the process for chicken balls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: చికెన్ - అరకిలో,,బ్రెడ్ ముక్కలు - ఐదు,,గుడ్లు - రెండు,,అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు, వార్‌సెస్టర్ సాస్ - రెండు టేబుల్ స్పూన్లు,,పసుపు - చిటికెడు,,కారం - అర టీ స్పూను,,మిరియాల పొడి - ఒక టీ స్పూను, అజీనమోటో - ఒక టీ స్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 బోన్‌లెస్ చికెన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 కుక్కర్‌లో చికెన్, ఉప్పు, కారం, పసుపు, ఒక టీ స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద, కొద్దిగా నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి.  Step 3 ఇంతలో రెండు బ్రెడ్ ముక్కల్ని నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. Step 4 చల్లారిన చికెన్‌లో నానిన బ్రెడ్ ముద్ద, మూడు బ్రెడ్ ముక్కల పొడి, కోడిగుడ్ల సొన, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద, సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.   Step 5 పొయ్యి మీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఈ బాల్స్ వేసి వేగించి తీసేయాలి.          
Yummy Food Recipes
Add