kakara kerala style recipe By , 2017-03-06 kakara kerala style recipe Here is the process for kakara kerala style making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చక్రాలుగా కోసిన కాకరకాయ ముక్కలు -,నానబెట్టిన చింతపండు 1 కప్పు,కొబ్బరి తురుము - 1 కప్పు,ధనియాలు- 1 స్పూను,ఎండు మిర్చి- 2,బెల్లంతురుము - కొంచెం,ఉప్పు- తగినంత,మెంతులు- అర స్పూన్,ఆవాలు- అర స్పూన్,పసుపు - చిటికెడు,కరివేపాకు- కొద్దిగా,నూనె, Instructions: Step 1 పప్పు, మెంతులు, ధనియాలు వేయించి మిరపకాయలు కొబ్బరితో కలిపి, ముద్దగా నూరుకోవాలి. Step 2 చింతపండు రసం తీయాలి. బాణలిలో నూనె వేడిచేసి రుబ్బిన ముద్ద తప్ప మిగిలినవన్నీ వేసి సగం ఉడికేవరకు వేయించాలి. Step 3 ఇప్పుడు పప్పు-కొబ్బరి ముద్దవేసి, మరికాస్సేపు ఉడికించాలి. ఇదిలా వుంచి కాస్త నూనె బాణలిలో వేసి కాకరకాయ చక్రాలు కరకరలాడే వరకు వేయించాలి. Step 4 ఆపై కాకరకాయ ముక్కలు, ముందుగా తయారైన కొబ్బరి మిశ్రమం కలిపి, ఆవాలు, కరివేపాకుతో పోపువేసి వేడిగా వడ్డించాలి.  
Yummy Food Recipes
Add