thai chicken wings By , 2017-11-24 thai chicken wings Here is the process for thai chicken wings making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చికెన్ (పెద్ద ముక్కలు) - అర కిలో,,మొక్కజొన్న పిండి - ఒక టేబుల్ స్పూను,,కారం - రెండు స్పూన్లు, పెరుగు - అర కప్పు,,తేనే - రెండు టీ స్పూన్లు,,నిమ్మకాయ రసం - ఒక టేబుల్ స్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 ముందుగా చికెన్ ముక్కల్ని కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. Step 2 ఒక గిన్నెలో పెరుగు, తేనే, నిమ్మకాయ రసం, ఉప్పు, కారం, మొక్కజొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి.  Step 3 ఇందులో ఉడికించిన చికెన్ ముక్కలు వేసి పదినిమిషాలు ఉంచాలి.  Step 4 ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి రెండేసి చికెన్ ముక్కలు వేసి ఎర్రగా వేగించి తీయాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day