chocolate kova barfi By , 2018-02-26 chocolate kova barfi Here is the process for chocolate kova barfi making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: కోవా – 1కప్పు,,చక్కెర – పావుకప్పు,,చాక్లెట్‌పొడి -2 టేబుల్‌స్పూను,,పాలు – అరకప్పు,,బాదం పలుకులు – కొన్ని., Instructions: Step 1 పొయ్యిమీద బాణలి పెట్టి కోవాను అందులో వేయాలి. అది కాస్త కరుగుతుండగా. చక్కెర పావుకప్పు, పాలు అరకప్పు పోయాలి.  Step 2 చక్కెర కరిగి ముద్దలా తయారయ్యాక దింపేయాలి. ఈ మిశ్రమాన్ని రెండు బాగాలుగా చేసుకోవాలి.  Step 3 ఒకదాన్ని నెయ్యిరాసిన పళ్లెంలోకి తీసుకోవాలి. రెండో భాగాన్ని మళ్లీ బాణలిలోకి వేసి అందులో మిగిలిన పాలు, చాక్లెట్‌పొడీ వేసి బాగా కలపాలి. ఇది ముద్దలా అయ్యాక దింపేయాలి.  Step 4 ఈ చాక్లెట్‌ ముద్దను ముందుగా పరచుకున్న కోవాపై వేసి గరిటెతో నొక్కినట్లు చేయాలి.   Step 5 రెండుమూడు నిమిషాలయ్యాక ముక్కల్లా కోసి బాదం పలుకులు అలంకరిస్తే చాలు. చాక్లెట్‌ కోవా బర్ఫీ రెడీ.                  
Yummy Food Recipes
Add