coriander rolls By , 2017-11-23 coriander rolls Here is the process for coriander rolls making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కొత్తిమీర తురుము - నాలుగు కప్పులు,,శెనగపప్పు- 200 గ్రాములు,,కొబ్బరి తురుము - ఒక కప్పు, కందులు - రెండు టేబుల్ స్పూన్లు,,గసగసాలు - రెండు టీ స్పూన్లు,,ఉల్లిపాయ - ఒకటి,,పచ్చిమిరపకాయలు - నాలుగు, పెరుగు - ఒక కప్పు,,గరం మసాలా - ఒక టీ స్పూను,,ఉప్పు - తగినంత,,నీళ్లు - సరిపడా,,నూనె - సరిపడా., Instructions: Step 1 ముందుగా కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇందులో కొబ్బరి తురుము, మెత్తగా దంచిన గసగసాలు, కందులు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముద్ద, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.  Step 3 శెగనపిండిలో కూడా కొద్దిగా ఉప్పు వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి.  Step 4 చిన్న ఉండలుగా చేసుకుని చపాతి చేసుకోవాలి. చపాతీలు పైభాగంలో స్పూనుతో పెరుగు రాయాలి. మధ్యలో కొత్తిమీర మిశ్రమాన్ని పెట్టి నాలుగువైపులా మూసేయాలి.    Step 5 ఇలా రోల్స్‌ని తయారుచేసుకుని ఇడ్లీ రేకులపై పెట్టి ఓ పదినిమిషాలు ఉడికించి దించేయాలి.   Step 6 తరువాత కడాయిలో నూనె పోసి బాగా కాగాక ఈ రోల్స్‌ని వేసి ఎరుపు రంగు వచ్చే వరకూ వేగించి దించేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day