coriander chapathi By , 2017-11-23 coriander chapathi Here is the process for coriander chapathi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: గోధుమ పిండి - నాలుగు కప్పులు,,వెన్న - ఒక టేబుల్ స్పూను,,కొత్తిమీర తురుము - ఒక కట్ట, పచ్చిమిరపకాయలు - రెండు,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 కొత్తిమీరని సన్నగా తరగాలి. ఇందులో గోధుమపిండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, వెన్న, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి.  Step 2 ఒక గంట తర్వాత చపాతీలు చేసుకుని వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.              
Yummy Food Recipes
Add