coriander vada By , 2017-11-23 coriander vada Here is the process for coriander vada making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కొత్తిమీర - రెండు కట్టలు,,బంగాళదుంప - ఒకటి,,నువ్వులు - 20 గ్రాములు,,వెల్లుల్లి రేకలు - మూడు, అల్లం - కొద్దిగా,,ఉల్లిపాయ - చిన్నది,,పచ్చిమిరపకాయలు - రెండు,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 ముందుగా కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.  Step 2 బంగాళదుంపని ఉడికించి మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి.  Step 3 పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి.  Step 4 తరువాత బంగాళదుంప ముద్ద, కొత్తిమీర తురుము కూడా వేసి వేగించి దించేయాలి.   Step 5 నువ్వుల్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో వేగించి పెట్టుకున్న కొత్తిమీరను వేసి కలపాలి.    Step 6 పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక వడలుగా వేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day