egg prawns curry recipe By , 2017-09-19 egg prawns curry recipe Here is the process for egg prawns curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పదార్ధాలుపచ్చిరొయ్యలు- 1/2కిలో,కోడిగుడ్లు- 4,కొత్తిమీరకట్ట- 1,ధనియాలపొడి- 2 టీ స్పూన్లు,కారం- 5 టీ స్పూన్లు,ఉప్పు- తగినంత,నూనె- సరిపడా,పసుపు- చిటికెడు,ఉల్లిపాయలు- 4,పచ్చిమిర్చి- 5,అల్లంవెల్లుల్లి పేస్టు- 2 టీస్పూన్లు, Instructions: Step 1 గిన్నెలు నూనె పోసి మరిగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి దోరగా వేయించి (రొయ్యలు శుభ్రంగా ఉప్పు వేసి కడగాలి) రొయ్యలను వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా ఎర్రగా నూనెలో వేగనివ్వాలి.  Step 2 ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసి రొయ్యలు ఉడుకుతుండగా కోడిగుడ్లను కొట్టి అందులో వెయ్యాలి.  Step 3 బాగా కలిపి నూనె పైకి వచ్చే వరకు బాగా వేయించి కొత్తిమీర వేసి దించుకోవాలి.                    
Yummy Food Recipes
Add