coconut sambar By , 2017-11-21 coconut sambar Here is the process for coconut sambar making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కొబ్బరి పాలు - 2 కప్పులు,నీరు - అర లీటరు,పచ్చిమిర్చి - 4,అల్లం వెల్లుల్లి - 1/2 టీ స్పూను,ఏలకులు - 4,లవంగాలు - 4,లోటస్ ఫ్లవర్ గరం మసాలా - 2 స్పూన్లు,నెయ్యి - 1 టేబుల్ స్పూను,ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర - తగినంత, Instructions: Step 1 ఒక మూకుడులో నెయ్యివేసి వేడిచేశాక ఏలకులు, లవంగాలు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి. Step 2 తర్వాత ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు మరిగించాలి. Step 3 తర్వాత చిక్కని కొబ్బరి పాలు పోయాలి. కొత్తిమీర వేసి దించేయాలి. (ఇది రైస్‌లోకి, రవ్వ ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుంది) .          
Yummy Food Recipes
Add
Recipe of the Day