capsicum pakodi By , 2017-11-19 capsicum pakodi Here is the process for capsicum pakodi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: క్యాప్సికమ్ : రెండు,ఉల్లిపాయలు : రెండు,కొత్తిమీర : చిన్న కట్ట,అల్లం వెల్లులి ఫేస్ట్ : పావు స్పూన్,శనగపిండి : ఒక కప్పు,బియ్యపు పిండి : అర కప్పు,తినే సోడా : పావు స్పూన్,ఉప్పు : రుచికి సరిపడా,కారం : టీ స్పూన్,నూనె : పావు కిలో, Instructions: Step 1 క్యాప్సికమ్, ఉల్లిపాయలు, కొత్తిమీర ను కట్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. Step 2 తర్వాత శనగపిండి, బియ్యపిండిలో కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ, కొత్తిమీరను జత చేస్తూ, అల్లం, వెల్లుల్లి, సోడాఉప్పు, ఉప్పు, కారం వేసి పకోడి పిండిలా కలుపుకోవాలి. Step 3 తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి నూనె కాగిన తర్వాత పకోడి వేసి వేయించుకొని తింటే క్యాప్సికమ్ పకోడి చాలా రుచిగా ఉంటుంది.                
Yummy Food Recipes
Add