masala dal queen By , 2017-11-21 masala dal queen Here is the process for masala dal queen making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కందిపప్పు : 1 కప్పు,పచ్చికొబ్బరి తురుము : 1 కప్పు,అల్లం : 1 అంగుళం ముక్క,టొమోటోలు :మూడు వెల్లుల్లి : 12 రేకులు,ఉప్పుపసుపు : తగినంత,కొత్తిమీర : సరిపడ,ఉల్లిపాయలు : నాలుగు,పచ్చిమిర్చి : ఆరు,జీలకర్ర : 1 చెంచా నూనె : సరిపడ, Instructions: Step 1 ముందుగా కందిపప్పు తగినంత నీరు పోసి కుక్కర్ లో ఉడికించి ఉంచాలి. Step 2 ఉల్లిపాయలు, టొమోటాలు, మిర్చి తరిగి ఉంచాలి. కొబ్బరికోరు, అల్లం, వెల్లుల్లి. అన్నింటిని కలిపి మిక్స్ వేసి ఉంచుకోవాలి. * ఇపుడు బాండీలో 4 చెంచాలు నూనె వేసి కాగిన తర్వాత కొబ్బరి ఉల్లిపాయ ముక్కుల వేసి తర్వాత టొమోటా, మిర్చిముక్కలు వేసి వేపాలి. Step 3 వేగిన తర్వాత కొబ్బరి మసాలా ముద్ద వేసి ఉడికించిన కందిపప్పు కూడా వేసి తగినంత ఉప్పు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి.  Step 4 తరవాత రెండు చెంచాల నూనెలో జిలకర్ర, ఎండుమిర్చి, కరవేపాకు, కొత్తిమీర వేసి పప్పులో కలిపి నిమ్మరసం సరిపడ పిండుకోవాలి. కలిపి చపాతీల్లోకి చేయాలి.                  
Yummy Food Recipes
Add