beerakaya bajji By , 2017-11-19 beerakaya bajji Here is the process for beerakaya bajji making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బీరకాయలు: రెండు,సెనగపిండి: కప్పు,బియ్యప్పిండి: అరకప్పు,నూనె: 2 కప్పులు,వంటసోడా: చిటికెడు,కారం: 2 టీస్పూన్లు,ఉప్పు: తగినంత, Instructions: Step 1 ముందుగా బీరకాయలు తొక్కు తీసి చక్రాల్లా కోసుకోవాలి.(చేదు లేకుండా చూసుకోవాలి)  Step 2 బియ్యప్పిండి, సెనగపిండి, ఉప్పు, కారం, సోడా కలిసి నీళ్లు పోసి జారుగా కలపాలి.   Step 3 స్టవ్‌మీద కళాయి పెట్టి నూనె పోసి బాగా కాగిన తరవాత ఒక్కో బీరకాయ ముక్కని సెనగపిండిలో ముంచి నూనెలో వేయించాలి. ఎర్రగా వేయించి తీశాక టొమాటో సాస్‌తో వడ్డించాలి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day