green chillies coconut curry By , 2017-11-21 green chillies coconut curry Here is the process for green chillies coconut curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పచ్చిమిర్చి - 100 గ్రాములు,పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు,గసగసాలు - 1 టీ స్పూను,వెన్న - 1 టేబుల్ స్పూను,జీలకర్ర - 1 టీ స్పూను,ఉప్పు, పసుపు - తగినంత, Instructions: Step 1 పచ్చిమిర్చి మధ్యలో గాటుపెట్టి తగినంత ఉప్పు వేసి 10 నిమిషాలు ఉంచాలి.  Step 2 మూకుడులో వెన్నవేసి కరిగించి, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి పైన నీటి మూత పెట్టాలి.  Step 3 మగ్గిన తరువాత పచ్చి కొబ్బరి, గసగసాలు కొద్దిగా నీరు కలిపి పేస్ట్ చేసి వేయాలి. Step 4 కాస్త మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు వేసి దింపాలి. (రైస్, చపాతి, పలావ్‌లోకి బాగుంటుంది. కారం ఇష్టపడేవారికి ఇది చాలా నచ్చుతుంది).          
Yummy Food Recipes
Add
Recipe of the Day