coconut dal payasam By , 2017-11-21 coconut dal payasam Here is the process for coconut dal payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: శనగపప్పు - 1 కప్పు,కొబ్బరి పాలు - 2 కప్పులు,బొంబాయి రవ్వ - 1/4 కప్పు,బెల్లం - ఒకటిన్నర కప్పు,ఇలాచీలు - 2,నెయ్యి - 1 టేబుల్ స్పూను,జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ - తగినన్ని, Instructions: Step 1 కుక్కర్‌లో శనగపప్పు, రెండు కప్పుల నీరు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచితే పప్పు మెత్తగా ఉడుకుతుంది.  Step 2 విడిగా బెల్లంలో కొద్దిగా నీరుపోసి కరిగించి పెట్టుకోవాలి.  Step 3 ఉడికించిన శనగపప్పులో ముందుగా బొంబాయి రవ్వ(నీళ్లలో కలుపుకుని), తర్వాత బెల్లం పాకం, చివర్న కొబ్బరిపాలు పోసి కాసేపు ఉడకనివ్వాలి.  Step 4 దించే ముందు ఇలాచీ పొడి, నేతిలో వేయించిన డ్రైఫ్రూట్స్ వేయాలి.          
Yummy Food Recipes
Add