dosakaya parota By , 2017-11-20 dosakaya parota Here is the process for dosakaya parota making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: గోధుమపిండి.. 3 కప్పులు,అల్లంవెల్లుల్లి పేస్ట్.. ఒక టీ.,కారం.. రెండు టీ.,దోసకాయ తురుము.. రెండు కప్పులు,పెరుగు.. ఒక టీ.,నెయ్యి.. రెండు టీ., Instructions: Step 1 గోధుమపిండిలో కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నెయ్యి, దోసకాయ తురుము, రుచికి కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. * దోసకాయల్లో నీరుంటుంది గనక మళ్లీ నీరు పోయకూడదు. పిండిని ముద్దలా చేసుకుని నానబెట్టాలి.  Step 2 తర్వాత పరాఠాల్లా చేసుకుని పెనం పైన రెండువేపులా నెయ్యితో కాల్చి, వేడి వేడిగా పెరుగు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.              
Yummy Food Recipes
Add