carrot halwa By , 2017-11-20 carrot halwa Here is the process for carrot halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కేరెట్‌... పావుకిలో,పంచదార... 200 గ్రా,నెయ్యి... అర్థపావుకిలో,జీడిపప్పు... 10 బద్దలు,కిస్‌మిస్‌... కావలసినన్ని, Instructions: Step 1 ఒక స్టీల్‌ గిన్నెలో సగం నెయ్యి పోసి జీడిపప్పు, కిస్‌మిస్‌‌లు వేసి వేయించాలి.  Step 2 తరువాత కోరి ఉంచిన కేరెట్‌ కోరులో పంచదార పోసి సన్నని సెగమీద, నెయ్యివేస్తూ గరిటకు చుట్టుకు వచ్చేదాక ఉడకనివ్వాలి.  Step 3 దించబోయే దాంట్లో ముందు ఏలకులు పొడి చేసి వెయ్యాలి. Step 4 ఒక పళ్ళానికి నెయ్యిరాసి ఈ కేరెట్‌ హల్వా పళ్లెంలో వెయ్యాలి.   Step 5 ఆపై అది ఆరిపోకముందే కావాల్సిన ఆకారంలో ముక్కలు కోసుకోవాలి.          
Yummy Food Recipes
Add