makhmal puri By , 2017-11-20 makhmal puri Here is the process for makhmal puri making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: మైదా, బాదం,,జీడిపప్పు, పిస్తా - కప్పు చొప్పున,,పంచదార, బొంబాయిరవ్వ - ఒకటిన్నర కప్పు చొప్పున,,యాలకుల పొడి- అరచెంచా,,నెయ్యి- రెండుచెంచాలు,,నూనె-వేయించేందుకు సరిపడా., Instructions: Step 1 మైదాను నీరు ఆ తర్వాత నెయ్యితో పూరీపిండిలా కలిపి నాననివ్వాలి.  Step 2 బాదం, పిస్తా, జీడిపప్పు ఒక నిమిషం మిక్సీలో తిప్పి... ఆ తర్వాత పంచదార కలిపి.. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పొడిచేయాలి.  Step 3 దీనికి యాలకులపొడి, వేయించిన బొంబాయిరవ్వ కలపాలి. Step 4 ఇప్పుడు మైదాపిండిని మరోసారి కలిపి.. చిన్నచిన్న ఉండల్లా చేయాలి. చేత్తోనే పూరీలా చేసి.. మధ్యలో ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న మిశ్రమాన్ని చెంచా వేసి.. చుట్టూ మూసేయాలి.    Step 5 పూరీ కాస్త మందంగానే వత్తి నూనెలో వేయించి తీయాలి. అంతే..మఖ్‌మల్‌పూరీ సిద్ధం.చల్లారాక డబ్బాలో వేస్తే.. పదిరోజుల దాకా నిల్వ ఉంటాయివి.          
Yummy Food Recipes
Add