punjabi style aloo fry By , 2017-11-20 punjabi style aloo fry Here is the process for punjabi style aloo fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బంగాళాదుంపలు... అర కిలో,నూనె... తగినంత,పెరుగు... కప్పు,నీళ్లు... తగినన్ని,మైదా... ఒక టీ.,కార్న్‌ఫ్లోర్... 3 టీ.,కరివేపాకు... అరకప్పు,కొత్తిమీర తురుము... ఒక టీ.,అల్లం వెల్లుల్లి తురుము... ఒక టీ.,కారం... ఒక టీ.,మిరియాలపొడి... ఒక టీ.,పచ్చిమిర్చి.. పది,ఉప్పు... తగినంత,ఫుడ్‌ కలర్... చిటికెడు, Instructions: Step 1 బంగాళాదుంపలు ఉడికించి తొక్కతీసి ముక్కలుగా కోయాలి.  Step 2 ఓ గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌, మైదా, కారం, మిరియాలపొడి, ఉప్పు, ఫుడ్‌కలర్‌, అల్లం-వెల్లుల్లి ముద్ద, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి గుజ్జులా కలపాలి.  Step 3 ఇందులో బంగాళాదుంప ముక్కలు ముంచి తీయాలి. పది నిమిషాల తరవాత నూనెలో పకోడీల మాదిరిగా దోరగా వేయించాలి. Step 4 విడిగా ఓ కళాయి తీసుకుని రెండు టేబుల్‌స్పూన్ల నూనె పోసి కాయాలి.    Step 5 కరివేపాకు, పచ్చిమిర్చి ఓసారి కలిపి, వేయించిన ఆలూ ముక్కలు కూడా వేసి సన్నసెగమీద ఉంచాలి.    Step 6 కొద్దిగా నీళ్లు చల్లి బాగా వేగిన తరవాత కొద్దిగా కారం, కొత్తిమీర చల్లి దించాలి.   Step 7 అంతే ఘుమఘుమలాడే పంజాబీ స్టైల్ ఆలూ ప్రై రెడీ. దీన్ని స్నాక్స్‌గానూ, రొట్టెల్లోనూ లాగించేస్తే సరిపోతుంది.           
Yummy Food Recipes
Add