sanagapappu batani curry By , 2017-11-20 sanagapappu batani curry Here is the process for sanagapappu batani curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పచ్చి శెనగపప్పు... పావు కేజీ,పచ్చిబఠాణీలు... 150 గ్రా.,పచ్చిమిర్చి... నాలుగు,ఆవాలు... రెండు టీ.,అల్లం... చిన్న ముక్క,పంచదార... ఒక టీ.,ఆమ్‌చూర్... అర టీ.,నిమ్మకాయ... ఒకటి,నూనె... వంద గ్రా.,కొత్తిమీర... ఒక కట్ట,కొబ్బరి తురుము... రెండు టీ.,ఉప్పు... తగినంత,కారం... ఒక టీ., Instructions: Step 1 ముందుగా శెనగపప్పును శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోయాలి. అందులోనే బఠాణీలు, ఉప్పు వేసి ఉడికించాలి.  Step 2 అల్లం, పచ్చిమిర్చి కలిపి ముద్దగా నూరుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, పసుపు, అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి వేయించాలి.  Step 3 తరువాత అందులో ముందుగానే ఉడికించిన పప్పు, బఠాణీలతో పాటు ఉప్పు, కారం వేసి కలపాలి. Step 4 తరువాత పంచదా, ఆమ్‌చూర్, కొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి.        Step 5 చివర్లో నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడి వేడి శనగపప్పు బఠాణీల కూర రెడీ అయినట్లే..! ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలు, రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.              
Yummy Food Recipes
Add