Tamarind prawns By , 2017-11-21 Tamarind prawns Here is the process for Tamarind prawns making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రొయ్యలు పావు కిలో,చింతకాయలు 100 గ్రా.,నూనె 25గ్రా.,వుల్లిపాయలు 2,పచ్చిమిర్చి 4,కారం 2 చెంచాలు,ఉప్పు సరిపడ, Instructions: Step 1 రొయ్యలను వలచి శుభ్రంగా కడగాలి. చింతకాయలను మెత్తగా తొక్కాలి.  Step 2 వుల్లిపాయ, పచ్చిమిర్చి ముద్దగా నూరుకోవాలి. Step 3 పొయ్యిమీద గిన్నెపెట్టి, నూనె పోసి కాగిన తర్వాత రొయ్యలను వేసి వేగిన తరువాత వుల్లిపాయ పచ్చిమిర్చి, చింతకాయ ముద్దలను వేసి ఉప్పు, కారంవేసి ఒక గ్లాసు నీళ్ళు పోసి ఇగిరిన తరువాత దించవలెను.            
Yummy Food Recipes
Add
Recipe of the Day