lemon noodles By , 2017-11-20 lemon noodles Here is the process for lemon noodles making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: చైనీస్ రైస్ నూడుల్స్... అర కేజీ,నిమ్మరసం... రెండు టీ.,ఆవాలు... ఒక టీ.,మినప్పప్పు... మూడు టీ.,శెనగపప్పు... మూడు టీ.,పసుపు... అర టీ.,కరివేపాకు... ఒక కట్ట,జీడిపప్పు... గుప్పెడు,పచ్చిమిర్చి... నాలుగు,ఉప్పు... తగినంత,కొబ్బరితురుము... రెండు టీ., Instructions: Step 1 నూడుల్స్‌ను మరిగించిన నీళ్లలో వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించి తీసి చిల్లుల మూకుడులో వేసి తడిలేకుండా ఆరనివ్వాలి. * స్టవ్‌మీద బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. Step 2 పప్పులు వేగాక జీడిపప్పు కూడా వేసి ఉప్పు, నిమ్మరసం, కొబ్బరి వేయాలి.  Step 3 పప్పులు వేగాక జీడిపప్పు కూడా వేసి ఉప్పు, నిమ్మరసం, కొబ్బరి వేయాలి.                 
Yummy Food Recipes
Add
Recipe of the Day