bajji mirchi fry By , 2017-11-19 bajji mirchi fry Here is the process for bajji mirchi fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బజ్జీ మిర్చీ - వంద గ్రాములు,శనగపిండి - వంద గ్రాములు,ఉల్లిపాయ -ఒకటి,జీలకర్ర - ఒక టీస్పన్,వామ - ఒక టీస్పన్.,ఉప్పు - తగినంత,కరివేపాకు - నాలుగు రెమ్మలు,కొత్తిమీర -చిన్న కట్ట,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 ముందుగా బజ్జీ మిర్చి మిరపకాయలను కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. వాటిని మధ్యలోకి చీరి పక్కన పెట్టుకోవాలి. Step 2 తర్వాత ఉల్లిపాయలను, కొత్తిమీర, కరివేపాకులను సన్నగా కట్ చేసుకోవాలి. Step 3 శనగపిండిని దోరగా వేయించి దానిలో ఉల్లి, కొత్తిమీర, కరివేపాకు తరుగు, నీళ్ళు పోస్తూ గట్టిగా కలుపుకోవాలి. Step 4 ఈ మిశ్రమాన్ని మధ్యకి చీరుకున్న బజ్జీ మిర్చి కాయల్లో కూరాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత స్టఫ్ చేసిన మిరపకాయలను వేసి బజ్జీల్లాగో దోరగా వేయించుకోవాలి.    Step 5 ఇవి వేడి వేడి పప్పన్నంలోకి, విడిగా తిన్నా చాలా రుచిగా ఉంటాయి.   Step 6 ఇవి వేడి వేడిగా విడిగా తిన్నా, పప్పన్నంలోకి సైడ్ డిష్ గా తిన్నా చాలా రుచిగా ఉంటాయి          
Yummy Food Recipes
Add
Recipe of the Day