Beerakaya rice recipe By , 2016-12-15 Beerakaya rice recipe Here is the making process for Beerakaya rice. Just follow the simple tips and cook mouth watering Beerakaya rice. Prep Time: 15min Cook time: 20min Ingredients: అన్నం - ఒక కప్పు,,బీరకాయలు - రెండు,,ఉల్లిపాయ, టొమాటో - ఒక్కోటి,,ఎండుమిర్చి - నాలుగు,,కరివేపాకులు - కొన్ని,,ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు - ఒక్కో టీస్పూన్,,మినపప్పు- అర టీస్పూన్,,నూనె - రెండు టీస్పూన్లు,,ఉప్పు - సరిపడా., Instructions: Step 1 బీరకాయ చెక్కుతీసి ముక్కలు తరగాలి. ఉల్లిపాయ, టొమాటోలను సన్నటి ముక్కలుగా తరగాలి. Step 2 గిన్నెలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఆవాలు చిటపటమంటున్నప్పుడు మినపప్పు, శెనగపప్పు, ఎండుమిర్చిలు వేయాలి. Step 3 పప్పులు ఎర్రగా అవుతున్నప్పుడు ఉల్లిపాయ, టొమాటో ముక్కలు వేసి మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ టొమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. Step 4 ఆ తరువాత బీరకాయ ముక్కలు, ధనియాల పొడి, ఉప్పు వేసి బీరకాయ ముక్కలు ఉడికాక అన్నం వేసి బాగా కలిపి స్టవ్ మీద నుంచి గిన్నె దింపేయాలి.
Yummy Food Recipes
Add