sorakaya rotte recipe By , 2017-06-14 sorakaya rotte recipe Here is the process for sorakaya rotte making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: సొరకాయ తురుము - 1 కప్పు,,పచ్చిమిర్చి 4,,వెల్లుల్లి - 6 రేకలు,,ఉప్పు - రుచికి తగినంత,,కొత్తిమీర, కరివేపాకు తరుగు - అరకప్పు,,నానబెట్టిన శనగపప్పు, నువ్వులు - 1 టీ స్పూను చొప్పున,,ఉల్లిపాయ - సగం,,వాము - అర టీ స్పూను,,బియ్యప్పిండి - 1 కప్పు., Instructions: Step 1 పచ్చిమిర్చి, వెల్లుల్లి కలిపి ముద్దగా నూరాలి. ఉల్లిపాయ సన్నగా తరగాలి.   Step 2 బియ్యప్పిండిలో సొరకాయ తురుము, కొత్తిమీర, కరివేపాకు, వాము, నువ్వులు, శనగపప్పు, ఉప్పు, ఉల్లి తరుగు, మిర్చి మిశ్రమం కలిపి ముద్ద చేసుకోవాలి.  Step 3 తర్వాత ఉండలు చేసుకుని రొట్టెల కర్రతో పూరీల్లా వత్తి నూనె రాసిన పెనంపై రెండు వైపులా దోరగా కాల్చాలి. వేడి వేడిగా రైతాతో తింటే బాగుంటాయి.                     
Yummy Food Recipes
Add