amruthsur alu By , 2014-08-04 amruthsur alu amruthsur alu - itsa yummi recipe, we can prepare it very easy way... tasty amruthsur alu preparation Prep Time: 15min Cook time: 35min Ingredients: 1కట్ట కొత్తిమీర, తగినంత నూనె, అరటీస్పూన్ గరంమసాల, 2 టీ స్పూన్లు కారం, అరటీస్పూన్ ధనియాలపొడి, 5 టీస్పూన్లు శనగపిండి, తగినంత ఉప్పు, అరటీస్పూన్ వాము, అరటీస్పూన్ అల్లంవెల్లుల్లిపేస్ట్, అరకప్పు ఉల్లితరుగు, 150 గ్రా. బంగాళదుంప, Instructions: Step 1 ఒక గిన్నెలో శనగపిండి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, వాము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో బంగాలదుంప ముక్కలును వేసి కాసేపు ఉంచాలి. Step 1 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత బంగాళదుంపమిశ్రం వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టాలి. . Step 2 అదే పాన్ లో ఇంకా కొంచెం నూనె వేసి ఉల్లిముక్కలు దోరగా వేయించాలి. Step 3 ఉల్లిముక్కలు వేగిన తరువాత పసుపు, కారం, గరంమసాల, ఉప్పు, ధనియాలపొడి వేసి బాగా కలపాలి. Step 4 ముందుగా వేయించుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసి సిమ్ లో మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి. అంతే రుచికరమైన అమృత్ సర్ ఆలూ రెడీ
Yummy Food Recipes
Add