soya bean fry recipe By , 2017-11-14 soya bean fry recipe Here is the process for soya bean fry recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: సోయాబీన్స్ - అర కేజీ,జీలకర్ర పొడి. 1 స్పూన్,కరివేపాకు - కొద్దిగా,కారం. - రెండు స్పూన్లు,ఆయిల్ - సరిపడా,ఉప్పు - ఒకటిన్నర స్పూన్, Instructions: Step 1 ముందుగా సోయాబీన్స్‌ను కడిగి ముందు రోజు  రాత్రి నానపెట్టుకుని ఉంచుకోవాలి .  Step 2 తరువాత వాటిని శుభ్రం చేసుకుని అరపెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్  వేసి కాగాక సోయాబీన్స్ వేసి వేయించాలి.  Step 4 అన్ని క్రిస్పీగా వేగాక అందులో ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసి కరివేపాకు కూడా సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.                   
Yummy Food Recipes
Add