Panner Tikka Recipe By , 2017-11-07 Panner Tikka Recipe Here is the process for Panner Tikka Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పన్నీర్‌ : అరకేజి,ఎండు మిర్చి : ఐదు,చాట్‌ మసాలా : 2 టీ స్పూన్లు,అల్లం : చిన్న ముక్క,వెల్లుల్లి : నాలుగెైదురేకులు,పచ్చి మిరపకాయలు : ఆరు,నూనె : సరిపడగా,బంగాళాదుంపలు : 2,శనగ పప్పు : 100 గ్రాములు,కార్న్‌ఫ్లోర్‌ : 2 స్పూన్లు, Instructions: Step 1 ముందుగా పాన్ తీసుకుని ఆయిల్ వేసి వేడి చేయాలి. Step 2 కట్ చేసిన పచ్చి మిరపకాయలు ,అల్లం  ముక్కలు  వేగాక శనగపప్పు, ఎండు మిరపకాయలు, మసాలా, ఉప్పు వేసి, శనగపప్పు వేగే వరకు వేయించి పన్నీర్‌ కూడా వేయాలి. Step 3 ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి ఈ మిశ్రమంలో కలపాలి. Step 4 తరువాత ఈ కొంచం  మిశ్రమం  చేతిలోకి తీసుకుని టిక్కిలాగా చేసుకుని దానికి కార్న్‌ఫ్లోర్ లో టిక్కిని అద్దాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి వేగనివ్వాలి.                   
Yummy Food Recipes
Add