methi pulav By , 2017-12-02 methi pulav Here is the process for methi pulav making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బాసుమతి రైస్‌ - 1/2 కేజీ,మెంతికూర - 8 కట్టలు,టమాటాలు - 2,పెరుగు - 1 కప్పు,జీర - 10 గ్రా.,పచ్చిమిరపకాయలు - 4,పసుపు - 1 టీ స్పూను,నెయ్యి - 50 గ్రా.,ఉప్పు - తగినంత, Instructions: Step 1 బియ్యాన్ని శుభ్రం చేసుకొని కడిగి ఉంచుకోవాలి. అలాగే మెంతి కూరను కూడా ఆకు కోసి కడిగి ఉంచుకోవాలి అరకిలో బియ్యం ఉడికే గిన్నెను స్టౌమీద పెట్టి నెయ్యి వేసి వేడి అయిన తర్వాత జీర వెయ్యాలి. Step 2 అది వేగిన తర్వాత మెంతి కూరను వేసి రెండు నిమిషాలు వేయించి దానికి టమాటా ముక్కలు, పెరుగు, పసుపు చేర్చాలి. Step 3 ఇవి కూడా కాస్త వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి అవి మరుగుతున్నప్పుడు బియ్యాన్ని పోసి కలపాలి.  Step 4 అప్పుడే ఉప్పును కూడా చేర్చాలి. బియ్యం 3/4 వంతు ఉడికిన తర్వాత మంటను తగ్గించి స్టౌవ్‌ను సిమ్‌ మీద ఉంచి పూర్తిగా ఉడకనివ్వాలి. వేడి వేడి మెంతి పులావ్‌ చాలా బాగుంటుంది.              
Yummy Food Recipes
Add