Vegetable Medley Recipe By , 2017-11-04 Vegetable Medley Recipe Here is the process for Vegetable Medley Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: రైస్ - నాలుగు కప్పులు,మినపప్పు - రెండు కప్పులు,సెనగపప్పు - చిన్న కప్పుతో,అల్లం - చిన్న ముక్క,ఉల్లిపాయలు - రెండు,పచ్చిమిర్చి - నాలుగు,వంటసోడా - చిటికెడు,జీలకర్ర - కొద్దిగా,ఉప్పు - తగినంత,నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా కూరగాయలను శుభ్రంగా కడిగి, ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. Step 2 అలాగే కొబ్బరి తురుములో రెండు గ్లాసులు నీళ్ళు పోసి పాలు తీసుకొని పక్కన పెట్టండి.  Step 3 తరువాత ఒక గిన్నెలో నూనె పోసి వేడి చేసి, దానిలో అల్లం వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి  ముక్కల్ని వేసి ఎర్రగా వేయించాలి.  Step 4 అలాగే ముందుగా తరిగి పెట్టిన కూరగాయ ముక్కల్ని కలిపి, చిటికెడు పసుపు, ఒక గ్లాసు కొబ్బరి పాలు పోసి తగినంత ఉప్పు వేసి ఉడికించాలి.   Step 5 నీరు ఇరిగిపోయిన తరువాత, మిగిలిన కొబ్బరి పాలు పోసి ఇంకా కొంచెంసేపు ఉడికించాలి.    Step 6 కూరను దించిన తరువాత వెనిగర్, నిమ్మరసం పిండాలి. అంతే  వెజిటబుల్ మెడ్లీ రెడీ.              
Yummy Food Recipes
Add