Mulakkada Kobbari Curry By , 2017-11-04 Mulakkada Kobbari Curry Here is the process for Mulakkada Kobbari Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ములగకాడలు - ఐదు,టమోటాలు - నాలుగు,కొబ్బరి తురుము - ఒక కప్పు,ఉల్లిపాయలు - మూడు,పచ్చిమిర్చి - ఐదు,పోపుసామాగ్రి - ఒక స్పూను,పసుపు - చిటికెడు,కరివేపాకు - రెండు రెబ్బలు,కారం, ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా ములక్కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 2 తరువాత ఒక బాణలిలో నూనె పోసి, అది కాగాక పోపు వేసి వేయించాలి.  Step 3 అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. Step 4 తర్వాత అందులోనే ములగకాడ ముక్కలను, కొద్దిగా నీరుపోసి మూతపెట్టి సన్నని మంట మీద ఉడికించాలి.   Step 5 ముక్కలు ఉడుకుతుండగానే తగినంత ఉప్పు,పసుపు, టమోటాలు, కరివేపాకు, కారం వేసి ఇగురుగా తయారు చేసుకోవాలి.    Step 6 తరువాత కొబ్బరి తురుము వేసి కలపాలి. అంతే ములక్కాయ కొబ్బరి కూర రెడీ.              
Yummy Food Recipes
Add
Recipe of the Day